Loving from afar
Pure and chaste
ఎగిరిపో ఓ పావురమా
ఎగిరిపో ఎక్కడకైనా
నా కనులను కప్పేసి
నా మనసును మార్చేసి
ఎగిరిపో ఓ పావురమా
రాక్షస మనసున్న నా నుండి
రావణుడైన నా నుండి
ఎగిరిపో ఓ పావురమా
రాముడు దరికి
నీ రక్షకుడు ఎదకి
సాత్విక మనసున్న ఓ పావురమా
సాఫల్యం చేసుకో నీ జన్మని
కార్యము వెంటే వచ్చు కర్మ
కటాక్షింపుము ఈ కఠినుని
కభలించెను నను త్రేతాగ్ని
కాటేసేను నా లోహాగ్ని
మనోహరమైన మనోరాజ్ఞి
తుప్పురులైన పంపవే
మరలిపో.... మరచిపో
నా గోడు వినకు
నా బాధ పడకు
నా తోడు వుండకు
నా గోస పెడచెవిన పెట్టుము....
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem