ప్రియ అంకం (Telugu) Poem by Thati pramod sai

ప్రియ అంకం (Telugu)

ఎక్కడో మెదిలెను నేడు నా హృదయ గీతి
సుదూర సాగర సంధ్యా తీరపు కాంతి
సుందర నందిని నయనముల కాటుక బ్రాంతి
హిమం ప్రియం ఋతువుల జీవన శాంతి
శ్రుతిలయలు సమ్మోహన సమైక్య స్థితి
దివ్య మనోహర నవ్యాకాంతుల దీప్తి
శివ కాళికా పద్మముల జ్ఞాన చైతన్యం
శ్వేతా పద్మముల లక్ష్మి లోగిలి భవ్య రూపం
సోఫియా శిరీషాల సుమధుర స్వప్నం
ఖుషి కౌగిలి కలువల మధుర మురిపెం
నా హృదయ లోగిలి స్పందనల సుస్వరాల
సంగమం
ప్రకృతి పాడే ఈ ఉఉహల పాటల పల్లకిలో
ఒంటరి కానని తెలిపే గుండె లోతు తీపి జ్ఞాపకాలతో
ప్రియం సుమం సుమ దరహాసం
అందమైన ఈ జీవితం ఒక ప్రియ అంకం.

Wednesday, April 26, 2017
Topic(s) of this poem: love,love and friendship,miss you
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Thati pramod sai

Thati pramod sai

Hyderabad
Close
Error Success