చెలి Poem by Thati pramod sai

చెలి

ఏకాంతం గా కూర్చొని రాశా ఒక మౌన గీతం
చెలి నీ పలుకుల సుందర కావ్యం
కాలం కౌగిలి లో నన్ను అనుక్షణం
పలకరించే ఒక తియ్యని చిరునవ్వు
అందమైన నీ జ్ఞాపకం..

Friday, February 24, 2017
Topic(s) of this poem: love,telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Thati pramod sai

Thati pramod sai

Hyderabad
Close
Error Success