కలతలే కవితలై (Telugu) Poem by Thati pramod sai

కలతలే కవితలై (Telugu)

కలతలే కవితలై
వ్యధలే కడలై
మాటలే మౌనమై
మౌనమే మరణమై
తియ్యని స్వప్నం
మిగిలెను జ్ఞాపకం
అందని స్వర్గం
అంతా ఇక నరకం
ఎగిసిపడే కడలినై
చాతక విహంగమై
రాలే కన్నీటి చుక్కని
జారే చిరు మొగ్గని
నిశీధి కప్పిన హృదయంతో
సుదీర్గపు ప్రయాణం సాగించిన
నీ ఉఊపిరి నా శ్వాసగా
మారు జన్మలో నీకై వెతకనా?
ఈ జన్మకు నేనై మిగలనా...

Tuesday, April 25, 2017
Topic(s) of this poem: love,miss you
COMMENTS OF THE POEM

Stopping By Woods On A Snowy Evening

BEST POEMS
BEST POETS
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success