నా ప్రాణమా (Telugu) Poem by Thati pramod sai

నా ప్రాణమా (Telugu)

నా మనసులోని భావమా
మాటలోని మౌనమా
నా తొలి ప్రేమ కావ్యమా
నా కల ల నిజ రూపమా
ఎన్నో జన్మల పుణ్యమా
నా మరు ప్రాణమా
హృదయ స్పందనల రాగమా
చిరునవ్వుల ధరహాసమా
నా మదిలో మురిసే మందహాసమా
నా ప్రియా నేస్తమా...నా ప్రాణమా
నీవచట కుశలమా....

Thursday, April 27, 2017
Topic(s) of this poem: friendship,love
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Thati pramod sai

Thati pramod sai

Hyderabad
Close
Error Success