మనసు పలికె Poem by Srininivas Reddy Paaruvella

మనసు పలికె

నాది ప్రేమ కాదని నువ్వనకు
నీపై ప్రేమ లేదని నేననను
ఒక మాటలో చెప్పమంటావా
నువ్వూ నేనని
కాకుంటే
నేనూ నువ్వని
మరో మాట ఒకటుంటే
అది మనమని
మన మనసు పలకదా

పారువెల్ల

COMMENTS OF THE POEM

Stopping By Woods On A Snowy Evening

BEST POEMS
BEST POETS
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success