Telugu Poem నిత్య నూతనం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నిత్య నూతనం

Rating: 5.0

* నిత్య నూతనం *

మోహాలు రెండూ
పెనవేసుకుంటాయి
దేహాలు రెండూ
కరిగి పోతుంటాయి

గుట్టుగా చీకటి
శీలం దాచేసుకుంటుంది

దేహాలు రెండూ
పెనవేసుకుంటాయి
మోహాలు రెండూ
నెరవేరుతుంటాయి

గుట్టుగా చీకటి
శీలం అమ్మేసుకుంటుంది

చీకటిని కడిగేసుకుంటూ వెలుతురు
ప్రపంచాన్ని పవిత్రంగా నిద్ర లేపుతుంది

~ పారువెల్ల ~
08.03.2015

Thursday, November 10, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success