నీ ధ్యాసే
ధ్యానమయ్యింది
నీ ఊసే
ఊపిరయ్యింది
నువ్వు నాతో
నేను నీతో
ప్రతీ క్షణం
పలకరిస్తున్నట్టున్నది
ఓ చిన్న మాట
ఓ చిన్ని నవ్వు
నీవై నన్ను తాకుతున్నట్టున్నది
పారువెల్ల
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem