దూరం
కొంతే అయినా
కాసేపే అయినా
యేమని చెప్పేది
దేహాన్ని పేల్చేసినట్టు
గుండెను పిండేసినట్టు
మనసును మెలిపెట్టినట్టు
ఉంటుందని
నీకు మాత్రం తెలియనిదా
పారువెల్ల
08-09-2017
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem