Telugu Poem నీ కళ్ళ కైపు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నీ కళ్ళ కైపు

Rating: 1.0

సఖీ
గుండె ఎందుకు జారదో చెప్పు
మనసెందుకు కరగదో చెప్పు
నువ్వు చూసే చూపుకు
నీ కళ్లు చేసే మాయకు
మందక్కర్లేదు చిత్తుకు
నీ కళ్లు చిందించే మత్తుకు

పారువెల్ల
18-02-2022

Telugu Poem నీ కళ్ళ కైపు
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success