Telugu Poem నీ తలపుల్లో Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నీ తలపుల్లో

నీ పలుకు లేదని
నీ పిలుపు రాదని
మోయలేని కరుకు బాధని
తీయనైన చెరుకు రసమని
సేవించి రోదించి జీవించని

పారువెల్ల
15-02-2022

Telugu Poem నీ తలపుల్లో
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success