Telugu Poem సంద్రం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem సంద్రం

Rating: 5.0

* సంద్రం *

తడి ఆరిన గొంతును కదిలించాను
నువ్వేమిటో తెలియక నిందించాను
చినుకై కురిసి చిగురంత నవ్వాక
నీ ప్రేమలో తడిసిపోయాను

~ పారువెల్ల ~

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success