Telugu Poem విగ్రహాలు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem విగ్రహాలు

* విగ్రహాలు *

ఊరూర వెలిసాయి
అయినోళ్ళకు దోచిపెట్టిన దొర విగ్రహాలు

జరగాల్సిన నష్టం జరిగి పోయింది
జనానికి ఒరిగిందేమీ లేదు పిట్టలకు తప్ప!

ఇంత చోటు దొరికినందుకు
అప్పుడప్పుడు నవ్వుకుంటూ
రెట్ట వేస్తున్నాయి


~ పారువెల్ల ~
10-09-2013

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success