Telugu Poem పరస్పరం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem పరస్పరం

* పరస్పరం *

నేనెందుకో
నీకు అర్థం కాను

అప్పుడూ
ఇప్పుడూ
నేను సంద్రంలాగే

నిన్నెందుకో
నేను చేరాలనుకోను

అప్పుడూ
ఇప్పుడూ
నువ్వు ఆకాశంలాగే

~ పారువెల్ల ~
25-02-2015

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success