Telugu Poem ఇలాగే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఇలాగే

Rating: 4.5

ఇలాగే

ఎదనిండా
నిలిచిపోయానో

యెద నుండి
వెలి వేయబడ్డానో

సఖీ! నిజంగుట్టును విప్పొద్దు
పగిలే గుండెను అతికించే మందులేదు

పారువెల్ల
09-08-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success