Telugu Poem Ego Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem Ego

*EGO*

నాది
'తప్పు'అని
నన్ను ఒప్పుకోనివ్వదు.

నాది
'ఒప్పు'అని
నిన్ను తప్పుకోనివ్వదు.

పారువెల్ల
07-03-2019

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success