Telugu Poem Journey Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem Journey

journey

ఇప్పుడు
దూరం లేనే లేదు.
అసలు
దూరం కానే కాదు.
హృదయం కరిగి
నీదాకా పారినందుకు.

అసలు
నొప్పి లేనే లేదు.
ఇక
గాయం కానే కాదు.
దుఃఖంలో మరిగి
ఇంకా జీవిస్తున్నందుకు.

_*పారువెల్ల _*
20-01-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success