Love after Love
ఆ సమయం వస్తుంది
నిన్ను నువ్వు అభినందించుకునే క్షణం.
...
నిజాల నీడలు
ఎంత దూరం వెళ్లినా
ఎంత ఎత్తుకు యెదిగినా
...
ఎన్ని జన్మలైనా
మనిషైనందుకు
మనసున్నందుకు
...
ఇలా తడిసిపోనీ....
వెలుతురు కత్తులను మోసుకొస్తావు. చీకటికుత్తుకలను కోయాలని కోరిక లేకుండానే కదలిపోతావు.
...
ఓ మేరా షహర్!
ఇసుక తెన్నెలు
మేఘాలతో మాట్లాడుతున్నాయిక్కడ.
...