venkat poolabala

Rookie - 81 Points (11th March 1968 / visakhapatnam)

I Am The Poem I Am The Song - Poem by venkat poolabala

పద్యాన్ని నేను పాటను నేను
కవి మానస పుత్రికను నేను
కలం గర్భం నుంచి జన్మించి
కాగితాల పొత్తిళ్ళ లో పెరిగి
పుస్తకాల పరుపులపై నడయాడే
బాలను నేను పూబాలను నేను
సంగీతమనే భూషనాలతో
మిలమిల మెరిసే కావ్య కన్యను
మధుర గాయకులు స్వరములలొ
సుమధురములైన అత్తరు పూసి
నాలిక చేసే నృత్యాన్ని నేను
ప్రజల హృదయాల వేదిక పై నర్తన చేసి
మనసుని మురిపించు భావాన్ని నేను
పద్యాన్ని నేను పాటను నేను.

Topic(s) of this poem: romanticism


Comments about I Am The Poem I Am The Song by venkat poolabala

There is no comment submitted by members..



Read this poem in other languages

This poem has not been translated into any other language yet.

I would like to translate this poem »

word flags


Poem Submitted: Saturday, March 28, 2015



[Report Error]